9, అక్టోబర్ 2017, సోమవారం

MS Office 2016 Telugu eBook - మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2016 తెలుగు eపుస్తకం

eBook Name: Microsoft Office 2016

Writer & Publisher: S. Suresh

Tutorial Format: PDF


Total Pages: 505


Language: Telugu


eBook Purchase Link: kinige.com


E-Mail: sureshshabad@ymail.com

15, ఏప్రిల్ 2013, సోమవారం

*oCam - ఒక మంచి ఫ్రీవేర్ డెస్క్టాప్ స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్

  ఈ సాఫ్ట్వేర్ ఫీచర్స్:
Image and video hosting by TinyPic
* సింపుల్ User Interface మరియు సులువైన Recording tools options.
* High Quality & HD Recording ability.
* ఈ సాఫ్ట్వేర్ యొక్క మరిన్ని వివరాల కోసం ఈ లింకు చూడండి: http://ohsoft.net/product_ocam.php.


22, మార్చి 2013, శుక్రవారం

*బరహా సహాయంతో ఫోటోషాప్ అడ్వాన్స్డ్ వర్షన్ లలో తెలుగు ను చక్కగా టైప్ చేయండిలా

Photoshop నేర్చుకునే basic learners చాలా మంది Photoshop లో తెలుగు భాషను type చేయడానికి Anu Script Manager లాంటి software's ని ఉపయోగిస్తూ వాటితో కాస్త ఇబ్బంది మరియు కష్టపడుతూ తెలుగు ను type చేయడానికి ప్రయత్నిస్తుంటారు. Advanced Photoshop learners కి ఇది ఒక పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ, basic learners కి ఇది ఒకింత ఇబ్బందే మరియు కష్టమైన పని కూడా. :)   

Anu Script Manager లాంటి software's కి ఒక ప్రత్యామ్నాయంగా Baraha అనే software, Photoshop నేర్చుకునే basic learners / user's కి తెలుగు ను type చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ Baraha application సహాయంతో Photoshop Advanced versions (CS6) లో సైతం తెలుగు భాషను ఏ ఇబ్బంది లేకుండా చాలా సులువుగా మరియు తేలికగా type చేయవచ్చు. అలాగే,  Adobe InDesign CS6 లో కూడా Baraha ద్వారా తెలుగు ను చక్కగా type చేసుకోవచ్చు.

25, ఫిబ్రవరి 2013, సోమవారం

*ఫోటోషాప్ ద్వారా ఫోటో ఇమేజ్ లోని డ్రెస్ కలర్స్ ని మార్చండిలా

మన వద్ద ఉన్నటువంటి ఒక ఫోటో ఇమేజ్ లోని ఒక person యొక్క డ్రెస్ కలర్ ని చాలా సులువుగా ఫోటోషాప్ లో ఏ విధంగా change చేయవచ్చో ఈ వీడియో పాఠం లో చూపించడం జరిగింది. ఫోటోషాప్ గురించి నేర్చుకోవాలనే ఆసక్తిగలవారు ఈ పాఠాన్ని easy గా నేర్చుకోవచ్చు. 


తెలుగు లో కంప్యూటర్స్ 'Blogger - S. Suresh' www.telugu-lo-computers.blogspot.com